AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy: రోజుకు కేవలం రూ. 262 ఇన్వేస్ట్ చేసి.. రూ. 20 లక్షలు పొందండి..

LIC Policy: దేశీయంగా ఎల్ఐసీ పాలసీదారులకు వివిధ రకాల స్కీములను అందిస్తోంది. ప్రధానంగా పాలసీదారులు తమ రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం వీటి కోసం కొంత మెుత్తాన్ని....

LIC Policy: రోజుకు కేవలం రూ. 262 ఇన్వేస్ట్ చేసి.. రూ. 20 లక్షలు పొందండి..
Lic Policy
Ayyappa Mamidi
|

Updated on: Feb 11, 2022 | 3:53 PM

Share

LIC Policy: దేశీయంగా ఎల్ఐసీ పాలసీదారులకు వివిధ రకాల స్కీములను అందిస్తోంది. ప్రధానంగా పాలసీదారులు తమ రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం వీటి కోసం కొంత మెుత్తాన్ని కేటాయిస్తుంటారు. ఈ కేటగిరీకే వస్తుంది ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ. జీవన్ లాభ్ అనేది ఒక ఎండోమెంట్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల పాలసీదారులకు సేవింగ్స్ తో పాటు ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. ఈ పాలసీని ఎల్ఐసీ ఫిబ్రవరి 1, 2020 న అధికారిక అనుమతితో దేశంలో ప్రవేశపెట్టింది.

LIC జీవన్ లాభ్ పాలసీ లక్షణాలు-

>> కనీస హామీ మొత్తం రూ.2 లక్షలు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. >> ఈ పాలసీ వ్యవధి 16 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. >> ఈ పాలసీకి ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 నుండి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. >> 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీలో ప్రవేశించడానికి గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు. >> మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించవచ్చు. >> గ్రేస్ పీరియడ్- మీరు నెలవారీ ప్రీమియం చెల్లిస్తే 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనుమతించబడుతుంది. >> త్రైమాసిక, అర్ధ-వార్షిక , వార్షిక చెల్లింపులకు 30 రోజుల వ్యవధి అనుమతించబడుతుంది. >> మీరు ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా పొందుతారు. >> పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, నామినీ బోనస్‌తో పాటు హామీ మొత్తం ప్రయోజనాన్ని పొందుతాడు. >> ఇందులో మీకు రుణ సౌకర్యం కూడా ఇస్తారు. మీరు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు. >> మీరు ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా పొందుతారు.

ఈ పాలసీతీసుకన్న వ్యక్తి ఒకవేళ మృతి చెందింతే.. సదరు వ్యక్తి కుటుంబానికి ఎల్ఐసీ నుంచి భరోసా లభిస్తుంది. అటువంటి సందర్భంలో పాలసీ ప్రకారం వారికి వచ్చే డబ్బును చెల్లిస్తుంది. ఈ పాలసీని 16, 21, 25 సంవత్సరాల మెచూరిటీతో అందుబాటులో ఉంచింది. ఈ పాలసీ ప్రయోజనాలు పొందడానికి సదరు పాలసీ దారుడు క్రమం తప్పకుండా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీ కింద 10, 15 లేదా 16 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి..

IBPS PO Mains Result 2021-22: ఐబీపీఎస్‌ పీఓ 2022 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం..ట్విట్టర్ వేదికగా ఫిర్యాదుల వెల్లువ!

ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం