Aadhaar Card Holders: ఆధార్‌ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 166 ఆధార్‌ సేవా కేంద్రాలు..!

Aadhaar Card Holders: ప్రస్తుతం ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి చిన్నపాటి అవసరాలకు కూడా ఈ ఆధార్‌ ఉపయోగపడుతుంది..

Aadhaar Card Holders: ఆధార్‌ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 166 ఆధార్‌ సేవా కేంద్రాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 22, 2021 | 1:23 PM

Aadhaar Card Holders: ప్రస్తుతం ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి చిన్నపాటి అవసరాలకు కూడా ఈ ఆధార్‌ ఉపయోగపడుతుంది. ఇక ఆధార్‌ కార్డు ఉన్న వారికి శుభవార్త చెప్పంది కేంద్రం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 166 ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ సెంటర్‌లను తెరవాలని యోచిస్తోంది. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 166 ఆధార్ సేవా కేంద్రాలలో 58 వ్యాపారం కోసం ఏర్పాటు చేయనున్నారు. అదనంగా బ్యాంకులు, పోస్టాఫీసులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 52,000 ఆధార్ నమోదు కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఆధార్‌ దేశవ్యాప్తంగా 122 నగరాల్లో 166 ఆధార్ సేవా కేంద్రాలను నిర్వహించాలని యోచిస్తోంది. వీటిలో ఇప్పటి వరకు 58 కేంద్రాలను ఏర్పాటు సేవలను ప్రారంభించింది. ఈ కేంద్రాలన్నీ వికలాంగులకు, ఇతర వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

130.9 కోట్ల మందికి ఆధార్ జారీ చేసింది: కాగా, మోడల్‌ 1, ఆధార్‌ సేవా కేంద్రాలలో ప్రతి రోజు 1000 ఆధార్‌ సేవలు అందిస్తున్నాయి. యూఐడీఏఐ ఇప్పటి వరకు 130.9 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేసింది. ఆధార్‌కు సంబంధించిన సేవలు ఇంటర్నెట్ కేఫ్‌లలో కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కేఫ్‌లు కూడా సాధారణ ప్రజలకు UIDAI అందించిన విధంగా ఆధార్ సంబంధిత సేవలను అందిస్తున్నాయి. ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వాస్తవాల దిద్దుబాటు, ఫోటోను మార్పు, పీవీసీ కార్డ్ తయారు చేయడం, ఆధార్ కార్డ్ కోసం అభ్యర్థించడం మొదలైనవి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Term Life Insurance: మీరు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనుగోలు చేస్తున్నారా..? ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!

Camels: ఒంటెలు నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి.. వాటి కనురెప్పల ప్రత్యేకత ఏమిటి? .. ఎన్నో ఆసక్తికర విషయాలు?

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??