Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 రూపాయల నోటు బ్యాన్ అయిందా..? ఏటీఎంలలో కూడా కనిపించడం లేదు.. ఎందుకో తెలుసా..?

Details in 2000 Rupee Note : ఇప్పుడు మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వెళితే మీకు రూ.2,000 నోటు వస్తుందా? అంటే

2000 రూపాయల నోటు బ్యాన్ అయిందా..? ఏటీఎంలలో కూడా కనిపించడం లేదు.. ఎందుకో తెలుసా..?
Note 2000
Follow us
uppula Raju

|

Updated on: May 13, 2021 | 1:42 PM

Details in 2000 Rupee Note : ఇప్పుడు మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి వెళితే మీకు రూ.2,000 నోటు వస్తుందా? అంటే చాలామంది తెలియదని సమాధానం చెబుతారు. అంతేకాకుండా రూ.2,000 నోటు బ్యాన్ అయిందా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇకపై రూ.2 వేల నోట్లను ముద్రించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత రెండేళ్లలో 2 వేల నోట్లను ముద్రించలేదని మార్చిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో చెప్పారు.

అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకారం.. మార్చి 30, 2018 నాటికి 3 బిలియన్ 36 కోట్ల 20 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2021 నాటికి రూ.2 కోట్ల 90 లక్షల 2000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. 2019-20 మరియు 2020-21 మధ్య రూ .2,000 నోట్ల ముద్రణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అంటే 2000 నోట్లు ఇకపై ముద్రించబడవని అర్థం.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వంతో పాటు, 2019 ఏప్రిల్ నుంచి ఒక్క రూ .2 వేల నోటు కూడా ముద్రించలేదని తెలిపింది. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 354.2991 కోట్ల రూపాయల నోట్లు ముద్రించబడ్డాయి. అదే సమయంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో 11.1507 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించారు. ఇది 2018-19 ఆర్థిక సంవత్సరంలో 4.6690 కోట్లకు చేరుకుంది.

బ్యాంకు ఎటిఎంల నుంచి కూడా రూ.2,000 నోట్లను తొలగించారు. 2000 నోట్ల స్థానంలో రూ.100, రూ.200 నోట్లను అమర్చుతున్నారు. చాలా ఎటిఎంలలో రూ.2,000 నోట్లు లేవు. నల్లధనాన్ని అరికట్టడానికి కొత్తగా రూ.2,000 నోట్లను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించలేదు. రూ.2,000 నోటు 2016 సంవత్సరంలోనే ముద్రించబడింది. డినామినేషన్ తరువాత రూ.1000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. అనంతరం రూ.2000 ప్రవేశపెట్టారు. రూ.2,000 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక మంత్రి కూడా ఒక నివేదికలో తెలిపారు. ప్రస్తుతం రూ.2 వేల నోట్లను మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు.

Shivani: తమిళ్ ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు…ఆ స్టార్ హీరో సరసన నటించనున్న శివానీ..

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. వృద్దుడికి రెండు వేర్వేరు టీకా డోసులు.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

Viral Video: కోతుల మధ్యలో చిక్కుకున్న పీత.. ఆటాడేసుకున్న వానరాలు.. వైరల్ వీడియో.!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
వరుసగా 4వ ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
వరుసగా 4వ ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్
అద్భుతాలు చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌.. మూడేళ్లలో ధనవంతులు!
అద్భుతాలు చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌.. మూడేళ్లలో ధనవంతులు!
గుడ్‌ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
గుడ్‌ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
రోహిత్, బుమ్రా రీఎంట్రీ.. బెంగళూరుపై విజయం పక్కా?
రోహిత్, బుమ్రా రీఎంట్రీ.. బెంగళూరుపై విజయం పక్కా?
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..