జనంపై నోట్ల కట్టలు వెదజల్లుతున్న వైసీపీ నేతలు
కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ ప్రచారంలో వికృత పోకడలు బయటపడ్డాయి. శిరివెళ్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనంపైకి నోట్లు విసిరారు వైసీపీ నేతలు. ఆ నోట్ల కోసం జనం ఎగబడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.