AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @5PM

1. చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వలంటీర్లపై వేటు! ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిచడమే లక్ష్యంగా.. దేశంలోనే తొలిసారిగా గ్రామ వలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ సర్కార్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు.. Read More 2. పవన్ ఇక మంచానికే పరిమితం కానున్నారా?.. అసలేం జరిగింది? రాజకీయంగా జనసేనాని… ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్.. ఆయనే పవన్ కళ్యాణ్. ఇటీవల […]

టాప్ 10 న్యూస్ @5PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 4:58 PM

Share

1. చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వలంటీర్లపై వేటు!

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిచడమే లక్ష్యంగా.. దేశంలోనే తొలిసారిగా గ్రామ వలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ సర్కార్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు.. Read More

2. పవన్ ఇక మంచానికే పరిమితం కానున్నారా?.. అసలేం జరిగింది?

రాజకీయంగా జనసేనాని… ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్.. ఆయనే పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య విపరీతమైన వెన్నునొప్పి సమస్యతో.. Read More

3. ఇంత నీచమా చంద్రబాబూ ? నిప్పులు కక్కిన జగన్

చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్మోహన్  రెడ్డి. పట్టపగలే నిస్సిగ్గుగా తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనాన్ని వీడి.. పచ్చి బూతులు మాట్లాడుతున్నారని.. Read More

4. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. అది గానీ వస్తే..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌లో వాట్సాప్‌ను తలదన్నే షేరింగ్ యాప్ ఇప్పటివరకు రాలేదు. దాని క్రేజ్ అలాగే కొనసాగుతుంది. యూజర్స్‌ ఫ్రెండ్లీగా ఉండే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి.. Read More

5. మంత్రి ఇంటి ముందు.. యువతి ఆత్మహత్యాయత్నం..!!

తూర్పుగోదావరి జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వార్త.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలంగా మారింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ.. ఏపీ మంత్రికి.. Read More

6. సైరా’లో చిరు తనయ.. మొత్తానికి హిట్‌ కొట్టేసింది

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కగా.. అక్టోబర్ 2న విడుదలైన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ మూవీలో మెగా డాటర్ నిహారిక ఓ చిన్న పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో.. Read More

7. ఆ ఇద్దరికీ ‘బాహుబలి’ ఇవ్వలేని గుర్తింపు ‘సైరా’ ఇచ్చిందా..!

చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. శని, ఆది వారాలు వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని.. Read More

8. గుడ్‌న్యూస్: వినియోగదారులకు ఆర్బీఐ పండగ ఆఫర్

RBI మరోసారి రేట్‌ కట్‌కే మొగ్గు చూపింది. గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల MPC సమావేశం తరువాత 2019-20 సంవత్సరానికి సమీక్షను వెల్లడించింది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు.. Read More

9. రోజాపై ఆది అసభ్యకర వ్యాఖ్యలు: షాక్‌లో నెటిజన్లు

జబర్దస్త్‌లో.. హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుబుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అయితే.. గురువారం ప్రసారమైన జబర్దదస్త్‌లో.. Read More

10. అతడో రక్తపిశాచి..రాత్రైతే ఉగ్రరూపమే..

ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ వింటే మీకు ఒళ్లు జలదరిస్తుంది. మనుషులు ఎంత వికృతంగా తయారవుతున్నారో, ఆటవిక జంతువల వలే ఎలా ప్రవర్తి స్తున్నారో  చెప్పటానికి ప్రస్తుత సంఘటనను ఉదాహారణగా చెప్పుకోవచ్చు.. Read More