AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్మకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. విశ్వ విఖ్యాత నటసార్యభౌమ, అన్న ఎన్టీఆర్ జీవితంలోని చివరి ఘట్టాలను ఆధారంగా చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. అవి కాస్తా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి మరింత ముదిరిపోయాయి. అయితే  సినిమా మార్చి 29 వ తేదీన భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో […]

వర్మకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 2:13 PM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. విశ్వ విఖ్యాత నటసార్యభౌమ, అన్న ఎన్టీఆర్ జీవితంలోని చివరి ఘట్టాలను ఆధారంగా చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. అవి కాస్తా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి మరింత ముదిరిపోయాయి. అయితే  సినిమా మార్చి 29 వ తేదీన భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు జారీ చేసిన ఇంజక్షన్ గ్రాంట్ వల్ల  విడుదల ఆగిపోయింది. ఏప్రిల్ 3 వరకు ఏపీలో ఈ సినిమాపై స్టే ఉంది.  దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ సినిమా విడుదలపై స్టే ను ఎత్తివేయాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీం స్పందించింది. ఈ పిటిషన్‌పై అంత అర్జెంట్‌గా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని భావించిన సుప్రీం.. పిటిషన్‌ను కొట్టివేసింది.  దీంతో వర్మకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. మరి ఎన్నికలకు ముందే ఎలాగైనా ఈ సినిమాను ఏపిలో రిలీజ్ చేయాలని పట్టుబట్టిన వర్మ సుప్రీం నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే