సెయింట్ ఆంథోని చర్చిలో పేలుడు ఎలా జరిగిందో మీరే చూడండి!

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్‌ నాడు ఉగ్రవాదులు జరిపిన బాండు పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కోచికడేలో సెయింట్ ఆంథోనీ చర్చిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా శ్రీలంకలో బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 200కు చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే […]

సెయింట్ ఆంథోని చర్చిలో పేలుడు ఎలా జరిగిందో మీరే చూడండి!
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 21, 2019 | 6:51 PM

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్‌ నాడు ఉగ్రవాదులు జరిపిన బాండు పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కోచికడేలో సెయింట్ ఆంథోనీ చర్చిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కాగా శ్రీలంకలో బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 200కు చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేసి..దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా దళాలతో ఎక్కిడికక్కడ భారీ నిఘాను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం అత్యవసర కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసింది.