తెలంగాణలో శుక్రవారం కొన్ని ప్రా౦తాల్లో ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. పాకిస్థాన్ వైపు, తూర్పు భారత రాష్ట్రాల వైపు అల్పపీడనంతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా కలిగే వాతావరణ మార్పుల వల్ల కొన్నిచోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడే సూచనలు ఉన్నాయి.