మోదీ రాజీనామా: ఆమోదించిన రాష్ట్రపతి

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించగా.. దాన్ని ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధానిగా కొనసాగాలంటూ మోదీని రాష్ట్రపతి కోరారు. మంత్రి మండలిని రద్దుచేయాలని ఈ సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమై 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర […]

మోదీ రాజీనామా: ఆమోదించిన రాష్ట్రపతి
Follow us

|

Updated on: May 24, 2019 | 8:17 PM

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించగా.. దాన్ని ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధానిగా కొనసాగాలంటూ మోదీని రాష్ట్రపతి కోరారు. మంత్రి మండలిని రద్దుచేయాలని ఈ సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమై 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని రాజీనామాతో 17వ లోక్‌సభ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త లోక్‌సభ కోసం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం మే 30న కొలువుదీరనుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ పక్షాలన్నీ మే 25న సమావేశం కానున్నాయి. మోదీని తమ నాయకుడిగా ఆ కూటమి అధికారికంగా ఎన్నుకోనుంది.

Latest Articles
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..