అమ్మ ఆశీస్సులే.. ఆయనకు కొండంత బలం
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి అధిక సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోదీ తల్లి హీరాబెన్ నివసిస్తోన్న రైసన్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. హీరాబెన్ ఇంటికి చేరుకున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు.. హర్ హర్ మోదీ, జై జై మోదీ, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన ఆమె.. వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎన్నికల్లో భాగంగా గత నెల 23 […]
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి అధిక సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోదీ తల్లి హీరాబెన్ నివసిస్తోన్న రైసన్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. హీరాబెన్ ఇంటికి చేరుకున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు.. హర్ హర్ మోదీ, జై జై మోదీ, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన ఆమె.. వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎన్నికల్లో భాగంగా గత నెల 23 తన ఓటు హక్కును వినియోగించుకున్న మోదీ.. అంతకుముందు తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే.
Gujarat: Prime Minister Narendra Modi's mother Heeraben Modi greets the media outside her residence in Gandhinagar. pic.twitter.com/yR2Zi9eeL1
— ANI (@ANI) May 23, 2019