AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెనుకబడ్డ ఏపీ మంత్రులు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిని ఫలితాల్లో వైసీపీ 152 స్థానాలు, టీడీపీ 23 స్థానాలు, జనసేన ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా ఈ ఫలితాల్లో ఏపీ మంత్రులు వెనుకబడ్డారు. నారా లోకేశ్, భూమా అఖిల ప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, అమర్‌నాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. మరోవైపు మంత్రులుగా పనిచేసిన దేవినేని, జవహర్, ప్రత్తిపాటి […]

వెనుకబడ్డ ఏపీ మంత్రులు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 23, 2019 | 12:07 PM

Share

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిని ఫలితాల్లో వైసీపీ 152 స్థానాలు, టీడీపీ 23 స్థానాలు, జనసేన ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా ఈ ఫలితాల్లో ఏపీ మంత్రులు వెనుకబడ్డారు. నారా లోకేశ్, భూమా అఖిల ప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, అమర్‌నాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. మరోవైపు మంత్రులుగా పనిచేసిన దేవినేని, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు ముందంజలో ఉన్నారు.

Follow Us
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది