ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో సజీవదహనం కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఆమెను కాపాడబోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రగాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే వీరిలో తహశీల్దార్ విజయారెడ్డి కారు డ్రైవర్ గురునాథ్ ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డిని కాపాడే సమయంలో గురునాథ్‌ కూడా దాదాపు 80 శాతం గాయాలవ్వడంతో.. ఆయన్ను అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ.. ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 05, 2019 | 3:01 PM