AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుపై మోహన్‌బాబు వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సినీనటుడు మోహన్‌బాబు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని, విద్యాభివృద్ధి అంశంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ విద్యార్థులకు 2014-15 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ అమలు చేయని హామీలు ఎందుకిస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీలోనూ […]

చంద్రబాబుపై మోహన్‌బాబు వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 5:25 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సినీనటుడు మోహన్‌బాబు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని, విద్యాభివృద్ధి అంశంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ విద్యార్థులకు 2014-15 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ అమలు చేయని హామీలు ఎందుకిస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేస్తూ, తన వ్యాఖ్యల‌ వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదని చెప్పారు.

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్