EPFO: ఇలాంటి పరిస్థితుల్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం తీసుకోవచ్చు.. ఈపీఎఫ్‌వో వెసులుబాటు.. కొత్త నిబంధనలు ఏంటంటే..?
ఈపీఎఫ్‌వో కనీస నిల్వ 25 శాతం ఉండాలని ఈపీఎఫ్‌వో కొత్త నిబంధన విధించిన విషయం తెలిసిందే. కానీ కోన్ని ప్రత్యేక సందర్భాల్లో 100 శాతం సొమ్ము మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ సంస్థ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. అవేంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
