Gold Prices: వామ్మో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతుండగా.. ఇప్పుడు ఒకేసారి పెరిగాయి. డాలర్ బలపడటంతో ఇటీవల గోల్డ్ రేట్లు తగ్గాయి. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తల క్రమంలో ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
