దేశ ప్రజల సలహాలు కోరిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజల సలహాలు సూచలన్ని కోరుతున్నారు. రాబోయే ఆగస్టు 15న ప్రధాన మంత్రి హోదాలో ఆయన ప్రసంగించబోయే ప్రసంగ పాఠంలో చెప్పే విధంగా పలు అంశాలు తనకు చెప్పాలని దేశ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. “ఆగస్టు 15న చేయబోయే ప్రసంగంలో మీ విలువైన సలహాలు నాకు కావాలి, దేశ ప్రజలుగా మీ నుంచి సలహాలు సూచనలు కోరుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఎర్రకోటపై నుంచి దేశ ప్రజల ఆలోచనల్ని 130 కోట్ల మంది భారతీయులకు వినిపించండి” […]
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజల సలహాలు సూచలన్ని కోరుతున్నారు. రాబోయే ఆగస్టు 15న ప్రధాన మంత్రి హోదాలో ఆయన ప్రసంగించబోయే ప్రసంగ పాఠంలో చెప్పే విధంగా పలు అంశాలు తనకు చెప్పాలని దేశ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. “ఆగస్టు 15న చేయబోయే ప్రసంగంలో మీ విలువైన సలహాలు నాకు కావాలి, దేశ ప్రజలుగా మీ నుంచి సలహాలు సూచనలు కోరుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఎర్రకోటపై నుంచి దేశ ప్రజల ఆలోచనల్ని 130 కోట్ల మంది భారతీయులకు వినిపించండి” అని తెలిపారు. దీనికోసం నమో యాప్‌లోని ఓపెన్ ఫోరమ్‌లో సలహాలు ఇవ్వొచ్చు అంటూ ప్రకటించారు మోదీ.