చంద్రబాబు ఇంటిపేరు గాడ్సే… ఈ మాటన్నదెవరో తెలుసా ?

ఒక పక్క గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యన్ని సీఎం జగన్ నెరవేరుస్తుంటే.. ఇంకోపక్క చంద్రబాబు గాడ్సే వారసుడిగా అక్రమ నివాసంలో ఉంటున్నారంటూ హై వోల్టేజ్ కామెంట్స్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. దేశ చరిత్రలో ఎన్నడు విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ను సీఎం జగన్ తీసుకువచ్చారని.. జగన్ విధానాలపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే […]

చంద్రబాబు ఇంటిపేరు గాడ్సే… ఈ మాటన్నదెవరో తెలుసా ?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2019 | 6:42 PM

ఒక పక్క గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యన్ని సీఎం జగన్ నెరవేరుస్తుంటే.. ఇంకోపక్క చంద్రబాబు గాడ్సే వారసుడిగా అక్రమ నివాసంలో ఉంటున్నారంటూ హై వోల్టేజ్ కామెంట్స్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. దేశ చరిత్రలో ఎన్నడు విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ను సీఎం జగన్ తీసుకువచ్చారని.. జగన్ విధానాలపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే నిర్ణయంతో జగన్ యువతకిచ్చారని.. దీన్ని చూసి సహించలేని చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారని రమేష్ వ్యాఖ్యానించారు.

గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదో కాదో చంద్రబాబు సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు 72 గంటల్లో పరిష్కారం కావడం మంచిదో కాదో చెప్పాలని అన్నారు రమేష్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, సచివాలయ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించిన చంద్రబాబు ఒక్క ఆధారమైన చూపించ గలరా అని సవాల్ చేశారు జోగి. బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళు లక్షలకు ఉద్యోగాలు కొనుకున్నారని అవమనిస్తావా అంటూ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా దిగజారి చంద్రబాబు మాట్లాతున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించిన బిల్లులు పెడితే చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గాంధీ వారసుడు అయితే చంద్రబాబు నాయుడు గాడ్సే వారసుదాని, బాబుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప మరేపని లేదని అన్నారాయన.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ