బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య
హైదరాబాద్‌లో ఎస్సార్ నగర్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్యకు గురయ్యారు. స్ధానిక ధర్మకరణ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో సైంటిస్ట్ సురేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ ఇంచార్జ్ సుమతి ఘటనాస్ధలానికి చేరుకుని.. హత్యకు గల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సురేశ్ ఇస్రోలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు స్ధానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.