AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం

కాకినాడలో eRZL టీమ్ ఆన్-గ్రౌండ్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, రోజువారీ కార్యకలాపాలకు హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ ప్రాముఖ్యతను వివరించింది. బిజీ వీధులు, నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో పర్యటించి, విస్తృతంగా ప్రజలను కలుసుకుని అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 11, 2026 | 4:19 PM

Share

హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు eRZL బృందం కాకినాడలో ఆన్-గ్రౌండ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వేసవి తాపం, సుదీర్ఘమైన పని దినాలు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు కారణంగా సరైన హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ఆవశ్యకతను eRZL బృందం వివరించింది.  కాకినాడ నగర వీధులు, పలు ప్రాంతాల్లో eRZL బృందం విస్తృతంగా పర్యటించింది. వినియోగదారులతో నేరుగా సంభాషించి, డీహైడ్రేషన్ వల్ల కలిగే నష్టాలు, ఎలక్ట్రోలైట్స్ తిరిగి నింపడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించింది. ముఖ్యంగా, అధిక ఉష్ణోగ్రతల మధ్య శారీరక శ్రమ చేసేవారికి, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, సాధారణ ప్రజలకు హైడ్రేషన్ ఎంత ముఖ్యమో తెలియజేసింది. కాకినాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.