AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beat The Heat

eRZL eRZL
eRZL - అధునాతన హైడ్రేషన్‌లో మీ నమ్మకమైన భాగస్వామి

eRZL - అధునాతన హైడ్రేషన్‌లో మీ నమ్మకమైన భాగస్వామి

నేటి వేగవంతమైన జీవనశైలి, పెరుగుతున్న హైడ్రేషన్ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఫ్రూట్ జ్యూస్ ఆధారిత ఎలక్ట్రోలైట్ డ్రింక్ eRZL. ఎండవేడిమి, సుదీర్ఘ ప్రయాణాలు, వర్కవుట్లు, బిజీ షెడ్యూల్‌లు లేదా ఎక్కువ పని గంటల వల్ల కలిగే డీహైడ్రేషన్ తరచుగా అలసట, తలనొప్పి, నోరు ఆరిపోవడం లేదా మెదడు మొద్దుబారడం వంటి లక్షణాలతో కనిపిస్తుంది.

శరీరం చెమట పట్టేటప్పుడు కేవలం నీటిని మాత్రమే కాకుండా సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి కీలకమైన ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతుంది. ఇవి శరీర హైడ్రేషన్ సమతుల్యతను మరియు సాధారణ విధులను నిర్వహించడంలో సహాయపడతాయి. అక్కడే కేవలం నీటి కంటే మెరుగైన హైడ్రేషన్‌ను అందించడానికి eRZL మీకు తోడ్పడుతుంది.

శాస్త్రీయంగా ధృవీకరించబడిన ఫార్ములాతో eRZL రూపొందించబడింది. ఇది 2 రెట్లు వేగవంతమైన హైడ్రేషన్ (2X Faster Hydration), 4 రెట్లు ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ (4X More Electrolytes), 3 కీలక ఎలక్ట్రోలైట్లు + విటమిన్ C, 87% తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. వేడి, చురుకైన జీవనశైలి వల్ల కోల్పోయిన ద్రవాలను, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుంది.

యాపిల్ (Apple), ఆరెంజ్ (Orange), యాక్టివ్+ ఆరెంజ్ (Active+ Orange), లెమన్ (Lemon) వంటి రిఫ్రెషింగ్ ఫ్లేవర్లలో లభించే eRZL, అద్భుతమైన రుచితో పాటు సమర్థవంతమైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. భారతదేశపు కఠినమైన రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడానికి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుంది.

Disclaimers
*2X faster hydration as compared to hypertonic beverages.

#4x Electrolytes* (compared to leading brand of sports (electrolyte) drink.

^87% Less sugar compared to previous variant under erstwhile brand name.

ఇంకా చదవండి

ప్రతి నగరంలోనూ ఒక అడుగు.. గోదావరి ప్రాంతంలో eRZL బృందం ప్రత్యేక హైడ్రేషన్ డ్రైవ్!

వేసవి వేడిని అధిగమించేందుకు ఎర్జెడ్ఎల్ eRZL బృందం గోదావరి ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నిత్యం ప్రయాణాలు, బహిరంగ పనులతో అలసిపోయే ప్రజలకు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, పోషకాలను తిరిగి నింపడం ఎంత కీలకమో వివరిస్తూ సాగిన ఈ చొరవకు పశ్చిమ గోదావరి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

  • Anand T
  • Updated on: Jun 21, 2026
  • 2:40 pm

బాడీని రీఛార్జ్ చేసుకోండిలా.. అనంతపురంలో ‘eRZL’ టీం హైడ్రేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్!

ప్రస్తుత వేడి వాతావరణంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ పాత్ర అత్యంత కీలకం. దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ‘eRZL’ బృందం అనంతపురం వేదికగా ఒక అద్భుతమైన అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బిజీ కూడళ్లలో సాధారణ వినియోగదారులను కలుస్తూ, శారీరక శ్రమ వల్ల శరీరం కోల్పోయే పోషకాలను ఎలా తిరిగి పొందాలో వివరించింది

  • Anand T
  • Updated on: Jun 21, 2026
  • 2:12 pm

రావులపాలెంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

రావులపాలెంలో eRZL బృందం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలకు హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వేడిమిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం నగరంలోని రద్దీ ప్రాంతాలతో పాటు ముఖ్య కూడళ్లలో జరిగింది. దీనికి విశేష స్పందన లభించింది.

మదనపల్లిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డ్రైవ్‌కు విశేష స్పందన

వేడిమిని ఎదుర్కోవడానికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ఆవశ్యకతపై eRZL టీమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మదనపల్లిలో eRZL టీమ్ పర్యటించింది. రోజువారీ కార్యకలాపాలు, ప్రయాణాలు, బహిరంగ పనుల వల్ల అలసిపోయే వారికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌ను తిరిగి శరీరంలో భర్తీ చేయాల్సిన ఆవశ్యతను వివరించింది.

తణుకులో హైడ్రేషన్ అవగాహన పెంచిన eRZL బృందం

తణుకు నగరంలో eRZL బృందం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వేసవి వేడిమిని ఎదుర్కోవడానికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లక్ష్యం. రోజూవారీ కార్యకలాపాలు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాల్లో వేడిమి ప్రభావానికి గురయ్యే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా నిలిచింది.

చిత్తూరులో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల ప్రాముఖ్యతపై అవగాహన

వేసవి నేపథ్యంలో డీహైడ్రేషన్ బారినపడకుండా అవగాహన కల్పించేందుకు eRZL తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరులో eRZL టీమ్ ఓ అవగాహన డ్రైవ్‌ను నిర్వహించింది. వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయి శాంప్లింగ్ ద్వారా eRZL బృందం వినియోగదారులకు నీటితో పాటు ఎలక్ట్రోలైట్లను శరీరంలో తిరిగి భర్తీ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేసింది.

తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

తిరుపతిలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై eRZL బృందం అవగాహన కల్పించింది. వేడిని ఎదుర్కోవడానికి, రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా ఉండటానికి eRZL పానీయాల ఆవశ్యకతను తెలియజేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం

తీవ్రమైన వేడిలో ప్రజలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా నివారించడానికి eRZL బృందం ఖమ్మంలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. క్షేత్రస్థాయి శాంప్లింగ్ ద్వారా, ప్రజలు తమ రోజువారీ పనులు, శ్రమతో కూడిన జీవనశైలిలో సరైన హైడ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

భీమవరంలో eRZL టీమ్ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. రోజువారీ జీవితంలో వేడి, ప్రయాణం, అవుట్‌డోర్ కార్యకలాపాలతో అలసిపోయేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ అవగాహన కార్యక్రమం సాగింది. బిజీ రోడ్లు, ప్రధాన ప్రాంతాల్లో టీమ్ వినియోగదారులతో కనెక్ట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి భీమవరంలో అద్భుత స్పందన లభించింది.

గుడూరులో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

eRZL బృందం గుడూరులో వేసవి వేడిని ఎదుర్కోవడానికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. బిజీ వీధులు, ప్రధాన హాట్‌స్పాట్‌లలో వినియోగదారులతో నేరుగా సంభాషించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ విశేషమైన కార్యక్రమానికి గుడూరు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

హనుమకొండలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం

వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు హనుమకొండలో eRZL బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. బిజీ వీధుల్లో, నగరంలోని కీలక ప్రాంతాల్లో పర్యటించిన eRZL టీమ్ హైడ్రేషన్ ప్రాముఖ్యతను వివరించింది. శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమానికి హనుమకొండలో విశేష స్పందన లభించింది.

పశ్చిమ గోదావరిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల అవగాహన కార్యక్రమం

eRZL బృందం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి, వేసవిలో డీహైడ్రేషన్ నివారణకు, ఎలక్ట్రోలైట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. ప్రజల రోజువారీ జీవనశైలి, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని, సరైన హైడ్రేషన్ ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమానికి స్థానికుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.