AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

మదనపల్లిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డ్రైవ్‌కు విశేష స్పందన

వేడిమిని ఎదుర్కోవడానికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ఆవశ్యకతపై eRZL టీమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మదనపల్లిలో eRZL టీమ్ పర్యటించింది. రోజువారీ కార్యకలాపాలు, ప్రయాణాలు, బహిరంగ పనుల వల్ల అలసిపోయే వారికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌ను తిరిగి శరీరంలో భర్తీ చేయాల్సిన ఆవశ్యతను వివరించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 20, 2026 | 4:32 PM

Share

వేసవి వేడిమి నుండి ఉపశమనం కల్పించేందుకు eRZL బృందం తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మదనపల్లిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా eRZL బృందం వినియోగదారులను నేరుగా కలిసి.. హైడ్రేషన్ ప్రాముఖ్యత, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ఆవశ్యకతపై వివరించింది. రోజువారీ జీవితంలో సుదీర్ఘమైన పనులు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, అధిక వేడిమిని ఎదుర్కొనే ప్రజలకు హైడ్రేషన్ ఎంత ముఖ్యమో eRZL బృందం వివరించింది. మదనపల్లిలోని రద్దీగా ఉండే వీధులు, ముఖ్యమైన ప్రదేశాలలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అలసటను తగ్గించి, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి ఎలక్ట్రోలైట్స్ ఎలా సహాయపడతాయో  వివరించారు.  మదనపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
రావులపాలెంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
రావులపాలెంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా..?
రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా..?
IND W vs SA W: హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
IND W vs SA W: హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
డైనింగ్ టేబులా? నేలపైనా? వాస్తు ప్రకారం ఏ విధంగా తింటే శుభం, సంపద
డైనింగ్ టేబులా? నేలపైనా? వాస్తు ప్రకారం ఏ విధంగా తింటే శుభం, సంపద
మదనపల్లిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డ్రైవ్‌కు విశేష స్పందన
మదనపల్లిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డ్రైవ్‌కు విశేష స్పందన
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?
మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? షాకింగ్‌ నిజాలు ఇవే
మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? షాకింగ్‌ నిజాలు ఇవే
75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన చిన్న సినిమా.. వసూళ్లు చూస్తే..
75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన చిన్న సినిమా.. వసూళ్లు చూస్తే..
లక్ష్మీదేవికి కోపం తెప్పించే దానాలు ఇవేనా? తెలియక చేస్తే..
లక్ష్మీదేవికి కోపం తెప్పించే దానాలు ఇవేనా? తెలియక చేస్తే..
ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఏ, జీతం పెంపుపై కీలక అప్డేట్!
ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఏ, జీతం పెంపుపై కీలక అప్డేట్!