AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

చిత్తూరులో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల ప్రాముఖ్యతపై అవగాహన

వేసవి నేపథ్యంలో డీహైడ్రేషన్ బారినపడకుండా అవగాహన కల్పించేందుకు eRZL తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరులో eRZL టీమ్ ఓ అవగాహన డ్రైవ్‌ను నిర్వహించింది. వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయి శాంప్లింగ్ ద్వారా eRZL బృందం వినియోగదారులకు నీటితో పాటు ఎలక్ట్రోలైట్లను శరీరంలో తిరిగి భర్తీ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేసింది.

Janardhan Veluru
|

Updated on: Jun 19, 2026 | 5:53 PM

Share

ప్రముఖ eRZL బ్రాండ్ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలలో భాగంగా, eRZL బృందం చిత్తూరు నగరంలో పర్యటించింది. వేడి వాతావరణంలో పని చేసేటప్పుడు, అధిక చెమట పట్టినప్పుడు శరీరం నీటిని మాత్రమే కాకుండా అవసరమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీని వలన డీహైడ్రేషన్ బారిన పడతారు. ఈ ప్రమాదంపై అవగాహన కల్పించడానికి, eRZL చిత్తూరులోని పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి శాంప్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. eRZL బృందం చిత్తూరులోని రద్దీగా ఉండే వీధులు, ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించి, వినియోగదారులతో నేరుగా మాట్లాడింది. తమ దైనందిన జీవితంలో ఎక్కువ సమయం బయట గడిపే, ప్రయాణాలు చేసే, లేదా శారీరక శ్రమ చేసే వారికి హైడ్రేషన్ ఎంత అవసరమో వివరించింది. ఈ కార్యక్రమం ద్వారా తమ సుదీర్ఘమైన పని దినాలలో, అలసటతో కూడిన కార్యకలాపాల తర్వాత కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను శరీరంలో తిరిగి భర్తీ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. చిత్తూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.