AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం

తీవ్రమైన వేడిలో ప్రజలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా నివారించడానికి eRZL బృందం ఖమ్మంలో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. క్షేత్రస్థాయి శాంప్లింగ్ ద్వారా, ప్రజలు తమ రోజువారీ పనులు, శ్రమతో కూడిన జీవనశైలిలో సరైన హైడ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 17, 2026 | 7:15 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాలలో eRZL టీమ్ భారీ హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్నిచేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా eRZL బృందం ఖమ్మం నగరంలో ప్రజలకు ఎలక్ట్రోలైట్ రీప్లనిష్‌మెంట్, హైడ్రేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. వేడిలో పని చేసేటప్పుడు లేదా అధిక చెమట పట్టినప్పుడు శరీరం కేవలం నీటిని మాత్రమే కాకుండా, కీలకమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. దీనివలన డీహైడ్రేషన్ బారిన పడి అలసట, బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా eRZL బృందం ఖమ్మంలోని రద్దీగా ఉండే వీధులు, కీలకమైన నగర ప్రాంతాలలో క్షేత్రస్థాయి శాంప్లింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్ ద్వారా, వినియోగదారులు తమ సుదీర్ఘమైన పని రోజులు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, అధిక వేడి ఉన్న పరిస్థితులలో ఎలక్ట్రోలైట్లను శరీరంలోకి తిరిగి భర్తీ చేయడం ఎంత అవసరమో తెలుసుకున్నారు. eRZL టీమ్ స్థానికులతో ప్రత్యక్షంగా మమేకమై, హైడ్రేషన్ ప్రాముఖ్యతపై సమాచారాన్ని అందించింది. ఖమ్మంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
Telangana: రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
Telangana: రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!
కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం..!