AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

రావులపాలెంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

రావులపాలెంలో eRZL బృందం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలకు హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వేడిమిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం నగరంలోని రద్దీ ప్రాంతాలతో పాటు ముఖ్య కూడళ్లలో జరిగింది. దీనికి విశేష స్పందన లభించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 20, 2026 | 4:40 PM

Share

వేడిమిని జయించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ బృందం రావులపాలెంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. eRZL బృందం నేరుగా ప్రజలను కలిసి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. పగటిపూట ఎక్కువ సమయం బయట గడిపేవారు, ప్రయాణికులు, శారీరక శ్రమ చేసేవారు, ముఖ్యంగా వేడిమి ప్రభావానికి గురయ్యేవారికి తగినంత హైడ్రేషన్ ఎంత అవసరమో ఈ కార్యక్రమంలో వివరించారు. రావులపాలెంలోని రద్దీ ప్రదేశాలు, ముఖ్య కూడళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండేందుకు హైడ్రేషన్ పాత్రను వినియోగదారులకు వివరించారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఎలక్ట్రోలైట్‌లు సమతుల్యంగా ఉండటం చాలా అవసరమని eRZL బృందం వివరించింది. వేసవిలో లేదా శారీరక శ్రమ సమయంలో శరీరం నుండి కోల్పోయిన లవణాలను తిరిగి పొందేందుకు ఎలక్ట్రోలైట్ డ్రింక్‌లు ఎలా సహాయపడతాయో వివరించారు. రావులపాలెంలో నిర్వహించిన ఈ  కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
ఎవరీ సమంత ఫ్రెండ్‌? 'మా ఇంటి బంగారం'లో తెగ నవ్వించేసింది
ఎవరీ సమంత ఫ్రెండ్‌? 'మా ఇంటి బంగారం'లో తెగ నవ్వించేసింది
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి గుడ్డులోని ఏ భాగం తినాలి..
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి గుడ్డులోని ఏ భాగం తినాలి..
SIP నుంచి భారీ లాభాలు.. ఈ సీక్రెట్స్ తెలుసుకోండి
SIP నుంచి భారీ లాభాలు.. ఈ సీక్రెట్స్ తెలుసుకోండి
పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే '3-3-3 వాకింగ్' ట్రిక్..
పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే '3-3-3 వాకింగ్' ట్రిక్..
ఈ సమస్యలు ఉన్న వారు పల్లీలకు దూరంగా ఉండాలి.. లేదంటే డేంజర్
ఈ సమస్యలు ఉన్న వారు పల్లీలకు దూరంగా ఉండాలి.. లేదంటే డేంజర్
పొరపాటున చికెన్‌లోని ఈ భాగాలు తినకండి.. లేదంటే అంతే సంగతులు
పొరపాటున చికెన్‌లోని ఈ భాగాలు తినకండి.. లేదంటే అంతే సంగతులు
ముఖంలో ముడతలు, సాగిన చర్మంతో బాధపడుతున్నారా? మెరిసే యవ్వనం కోసం..
ముఖంలో ముడతలు, సాగిన చర్మంతో బాధపడుతున్నారా? మెరిసే యవ్వనం కోసం..
క్లీన్ షేవ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
క్లీన్ షేవ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
రాజన్న సినిమాకు నంది అవార్డ్.. పారితోషికం ఎంత ఇచ్చారంటే..
రాజన్న సినిమాకు నంది అవార్డ్.. పారితోషికం ఎంత ఇచ్చారంటే..
రోడ్డు పక్కన వరుస బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం!
రోడ్డు పక్కన వరుస బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం!