AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

పశ్చిమ గోదావరిలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల అవగాహన కార్యక్రమం

eRZL బృందం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి, వేసవిలో డీహైడ్రేషన్ నివారణకు, ఎలక్ట్రోలైట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. ప్రజల రోజువారీ జీవనశైలి, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని, సరైన హైడ్రేషన్ ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమానికి స్థానికుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 13, 2026 | 4:16 PM

Share

వేడిని తట్టుకోవడానికి, సరైన హైడ్రేషన్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి eRZL బృందం పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించింది. డీహైడ్రేషన్‌కు సంబంధించిన సమస్యలపై  అవగాహన పెంచడం, ఎలక్ట్రోలైట్లను శరీరంలో భర్తీ చేయడం ఎంత అవసరమో వివరించారు. eRZL బృందం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. వినియోగదారులను నేరుగా కలుసుకుంది. నిత్య జీవితంలో ఎక్కువ సమయం ప్రయాణించే వారికి, బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనే వారికి, ముఖ్యంగా వేడి వాతావరణంలో పనిచేసే వారికి సరైన హైడ్రేషన్ తప్పనిసరి. ఈ కార్యక్రమంలో eRZL బృందం సాధారణ డ్రింక్స్‌కు బదులుగా, ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయాలు ఎంత ముఖ్యమో వివరించింది. శరీరానికి శక్తినిచ్చి, అలసటను దూరం చేసే ఎలక్ట్రోలైట్ల ప్రాముఖ్యత గురించి వివరించింది.  పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి  విశేష స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.