AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

గుడూరులో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

eRZL బృందం గుడూరులో వేసవి వేడిని ఎదుర్కోవడానికి హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. బిజీ వీధులు, ప్రధాన హాట్‌స్పాట్‌లలో వినియోగదారులతో నేరుగా సంభాషించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ విశేషమైన కార్యక్రమానికి గుడూరు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 15, 2026 | 6:13 PM

Share

వేసవితాపం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి eRZL బృందం గుడూరు నగరంలో ఒక విస్తృతమైన హైడ్రేషన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బృందం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది.  హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్  ప్రాముఖ్యత గురించి వినియోగదారులకు తెలియజేసింది. దీర్ఘకాల పని గంటలు, ప్రయాణం, బహిరంగ కార్యకలాపాలు,  వేడి వాతావరణం వంటి పరిస్థితులలో ప్రజలు తమ శరీరంలో కోల్పోయిన ద్రవాలు, లవణాలను తిరిగి పొందడం ఎంత ముఖ్యమో eRZL బృందం వివరించింది. గుడూరులోని బిజీ వీధులు, మార్కెట్లు, ఇతర ప్రధాన హాట్‌స్పాట్‌లలో ఈ బృందం నేరుగా ప్రజలను కలిసి హైడ్రేషన్ ప్రాధాన్యత గురించి వివరించింది.  ఈ గుడూరు ప్రజల నుండి ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. స్థానికులు చురుకుగా పాల్గొని హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని చూపారు.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.