అప్పట్లో ఫుల్ డిమాండ్ ఉన్న పప్పు.. శరీరానికి చలువ, పొట్టకి హాయిగా
Prasanna Yadla
11 June 2026
Pic credit - Pinterest
ఈ పచ్చిమిర్చి పప్పు టేస్ట్ కు మాత్రమే కాదు, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
పచ్చిమిర్చి పప్పు
ఇంకా ఈ వంటకాన్ని మీరు కందిపప్పు లేదా పెసరపప్పుతో చేసుకుంటే ఎంతో ఉంటుంది చేసుకోవచ్చు.
పెసరపప్పు
దీనిలో ఉండే పచ్చిమిర్చి ఘాటు, పప్పుతో కలిస్తే ఈ రుచి ముందు నాన్ వెజ్ కూడా తక్కువే
పచ్చిమిర్చి ఘాటు
దీనిని చేసిన తరవాత వేడి వేడి అన్నంలో నెయ్యి తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా పెరుగుతుంది.
చాలా టేస్టీగా ..
ఇంకా వీటిని తక్కువ మసాలాలతోనే తయారు చేసుకోవచ్చు ఇది కడుపుకు హాయిగా.. భారంగా అనిపించదు.
భారంగా అనిపించదు
ఇంకా ఉల్లిపాయలు, టమాటా కూడా లేకుండానే ఈ పప్పును మీరు చేసుకోవచ్చు
టమాటా కూడా లేకుండానే
ఇంకా ఈ పచ్చిమిర్చిలో ఉండే పోషకాలు అవసరమైన విటమిన్లను ఇవి అందిస్తాయి.
పోషకాలు
ఇది చపాతీ, రోటీ, ఇంకా అన్నం ఇలా ఏదైనా సరే రుచి మాత్రం అదిరిపోతోంది అంతే
రుచి మాత్రం అదిరిపోతోంది అంతే
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి