AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభినందన్‌ పేరుతో కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్లు

వార్తల్లో ఎవ్వరు ఫేమస్ అయినా వెంటనే వారి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, తాజాగా, పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కి… సురక్షితంగా తిరిగి భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన భార‌త వాయుసేన పైల‌ట్‌, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్‌పై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను కొందరు కుప్పలు తెప్పలుగా సృష్టించారు. దీంతో అభినందన్‌పై ఉన్న అభిమానంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా […]

అభినందన్‌ పేరుతో కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:27 PM

Share

వార్తల్లో ఎవ్వరు ఫేమస్ అయినా వెంటనే వారి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, తాజాగా, పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కి… సురక్షితంగా తిరిగి భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన భార‌త వాయుసేన పైల‌ట్‌, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్‌పై సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను కొందరు కుప్పలు తెప్పలుగా సృష్టించారు. దీంతో అభినందన్‌పై ఉన్న అభిమానంతో ఆ ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన భారత వాయుసేన యూజర్లందరికీ షాకిచ్చింది. అభినందన్ వర్థమాన్ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. భారత వాయుసేన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థమాన్‌కు ఎటువంటి సోష‌ల్ మీడియా అకౌంట్ లేద‌ని భారత వాయుసేన ప్రక‌టించింది.

సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లను అడ్డుకోవాల‌న్న ఉద్దేశంతో ఐఏఎఫ్… అభినందన్‌కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదని క్లారిటీ ఇస్తూ… ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందన్‌కు అకౌంట్లు లేవంటూ ట్వీట్ చేసింది. దాంతో పాటు అభి పేరుతో సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ అకౌంట్లను ఫాలో కావొద్దని సోషల్ మీడియా యూజర్లను ఐఏఎఫ్ కోరింది.

Follow Us
2 కిడ్నీలు పాడవడానికి కారణం చెప్పిన జబర్దస్త్ ప్రసాద్..
2 కిడ్నీలు పాడవడానికి కారణం చెప్పిన జబర్దస్త్ ప్రసాద్..
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న జబరస్త్ ఇమ్మాన్యుయేల్- సత్యశ్రీల కొత్త పాట
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న జబరస్త్ ఇమ్మాన్యుయేల్- సత్యశ్రీల కొత్త పాట
రూ.123కే జియో రీఛార్జ్‌ప్లాన్‌.. 28 రోజుల వ్యాలిడిటీ..
రూ.123కే జియో రీఛార్జ్‌ప్లాన్‌.. 28 రోజుల వ్యాలిడిటీ..
బ్రేక్ కోసం కన్నడ బ్యూటీస్ వెయిటింగ్
బ్రేక్ కోసం కన్నడ బ్యూటీస్ వెయిటింగ్
వాని వల్లే మ్యాచ్ దొబ్బింది.. వైభవ్‌ని ఆడించనది అందుకే..!
వాని వల్లే మ్యాచ్ దొబ్బింది.. వైభవ్‌ని ఆడించనది అందుకే..!
వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు
వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
ఫ్రిజ్‌లో కాదు.. టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే..
ఫ్రిజ్‌లో కాదు.. టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే..
రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు రెడీ అంటోన్న హార్దిక్ పాండ్య
రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు రెడీ అంటోన్న హార్దిక్ పాండ్య
రాకెట్ లాంచ్‌ సమయంలో లక్షల లీటర్ల నీరు ఎందుకు పోస్తారు?
రాకెట్ లాంచ్‌ సమయంలో లక్షల లీటర్ల నీరు ఎందుకు పోస్తారు?