AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

కడప : కడప జిల్లా నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతకొంత కాలంగా పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ గురుస్వామి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతనితో పాటుగా ఇద్దరు అనుచరులను కూడా అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరాలు వెల్లడించారు. కాగా గురుస్వామిపై జిల్లాలో 40 కేసులు నమోదై ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గురుస్వామి అంతర్జాతీయ స్మగ్లర్ […]

అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 06, 2019 | 5:18 PM

Share

కడప : కడప జిల్లా నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతకొంత కాలంగా పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ గురుస్వామి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతనితో పాటుగా ఇద్దరు అనుచరులను కూడా అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరాలు వెల్లడించారు. కాగా గురుస్వామిపై జిల్లాలో 40 కేసులు నమోదై ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గురుస్వామి అంతర్జాతీయ స్మగ్లర్ కందస్వామి పర్తిబాస్ కు బంధువని తెలిపారు. వీరి వద్ద నుంచి 66 ఎర్రచందనం దుంగలు, ఒక లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో