AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్ తో భేటీ అయిన జగన్.. డేటా చోరీపై ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా జగన్ వెంట వెళ్లారు.  

TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 06, 2019 | 6:59 PM

Share

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా జగన్ వెంట వెళ్లారు.

Follow Us
ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా..!

ఆ విషయంలో అమెరికా కంటే ఇండియాలోనే నయం!.. US మహిళ పోస్ట్ వైరల్

వార్నీ.. ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. జుట్టుకు సబ్బు..

Video: ఇదేందయ్యా పంత్.. లైవ్ మ్యాచ్‌లో ఇంత ఘోరమా..!

తులం బంగారంతో నగలు చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

ఏపీలోని ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా?

ఐపీఎల్ 2027 నుంచి సూర్యకుమార్ ఔట్.. ఎందుకంటే?

97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్

చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు భారత్ మాస్టర్ ప్లాన్..