ఖర్జూరం vs బాదం.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Almonds vs Dates: వర్షాకాలం రాగానే వాతావరణంలో తేమ పెరిగి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈ కాలంలో ముఖ్యంగా జీర్ణక్రియ బాగా మందగిస్తుంది, ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో శరీరానికి తగినంత వ్యాధి నిరోధక శక్తితో పాటు జీర్ణ వ్యవస్థకు భారం కాకుండా శక్తిని ఇచ్చే ఆహారం అత్యవసరం. మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన డ్రై ఫ్రూట్స్.. ముఖ్యంగా ఖర్జూరం, బాదం.. ఈ వర్షాకాలంలో శరీరానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడం ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
