హెచ్‌సీయులో విద్యార్ధిని అనుమానాస్పద మ‌ృతి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెడీ విద్యార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌గల హాస్టల్ బాత్రూమ్‌లొ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించిగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. యూనివర్సిటీ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ‌ృతి చెందిన విద్యార్ధిని దీపికా మహాపాత్రో(29) హెసీయులో పీహెచ్‌డీ చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యతో పాటు మూర్చ వ్యాధితో […]

హెచ్‌సీయులో విద్యార్ధిని అనుమానాస్పద మ‌ృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 5:08 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెడీ విద్యార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌గల హాస్టల్ బాత్రూమ్‌లొ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించిగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. యూనివర్సిటీ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌ృతి చెందిన విద్యార్ధిని దీపికా మహాపాత్రో(29) హెసీయులో పీహెచ్‌డీ చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యతో పాటు మూర్చ వ్యాధితో బాధపడుతూ ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో