AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంప్రసాద్ మర్డర్ కేసు.. నాంపల్లి కోర్టులో నిందితులు

విజయవాడ స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల విచారణలో సత్యం పలు విస్తుగొలిపే నిజాలను వెల్లడించాడు. హైదరబాద్ పంజాగుట్ట వద్ద రెక్కీ నిర్వహించి హత్యకు ప్లాన్ చేసినట్టుగా ఒప్పుకున్నాడు. హత్యకు ముందు రాంప్రసాద్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద కూడా దాదాపు 30 సార్లు రెక్కీ జరిపినట్టుగా అంగీకరరించాడు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిపోడానికి సిద్ధం కావడంతోనే హత్యచేసినట్టుగా కోగంటి సత్యం పోలీసుల […]

రాంప్రసాద్ మర్డర్ కేసు.. నాంపల్లి కోర్టులో నిందితులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 22, 2019 | 5:45 PM

Share

విజయవాడ స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల విచారణలో సత్యం పలు విస్తుగొలిపే నిజాలను వెల్లడించాడు. హైదరబాద్ పంజాగుట్ట వద్ద రెక్కీ నిర్వహించి హత్యకు ప్లాన్ చేసినట్టుగా ఒప్పుకున్నాడు. హత్యకు ముందు రాంప్రసాద్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద కూడా దాదాపు 30 సార్లు రెక్కీ జరిపినట్టుగా అంగీకరరించాడు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిపోడానికి సిద్ధం కావడంతోనే హత్యచేసినట్టుగా కోగంటి సత్యం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ప్రధాన నిందితుడు సత్యంతో పాటు 8 మందిని మూడు రోజులపాటు పోలీసులు విచారించారు.

Follow Us
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి..
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
సీఎం విజయ్ దళపతి ధరించే బెల్ట్ గురించి తెలుసా.. ?
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..