కేటీఆర్ ట్వీట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

కేటీఆర్ ట్వీట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఓ కర్ర సాయంతో కంచెకు అవతల ఉన్న ఫోన్‌ను తీసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కర్ర చేయిజారి కంచె లోపలికి పడిపోతుంది. వెంటనే అతడి పక్క ఉన్న మరో వ్యక్తి కంచె దాటి వెళ్లి ఫోన్‌ను కాకుండా కర్రను తీసి ఇస్తాడు. చూడగానే నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోకు స్మార్ట్‌ గాయ్ అవార్డ్ ఇతడికే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 20, 2019 | 1:20 PM

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఓ కర్ర సాయంతో కంచెకు అవతల ఉన్న ఫోన్‌ను తీసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కర్ర చేయిజారి కంచె లోపలికి పడిపోతుంది. వెంటనే అతడి పక్క ఉన్న మరో వ్యక్తి కంచె దాటి వెళ్లి ఫోన్‌ను కాకుండా కర్రను తీసి ఇస్తాడు. చూడగానే నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోకు స్మార్ట్‌ గాయ్ అవార్డ్ ఇతడికే వెళుతుంది అనేలా కామెంట్‌ పెట్టారు. కాగా ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. తమకు దొరికిన కొన్ని వీడియోలు, మెమేలను షేర్ చేస్తూ వారు కామెంట్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu