AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూమారం రేపుతున్న చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదంలో చిక్కుకున్నారు. దళితులను అసభ్య పదజాలంతో దూషిచారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ‘మీరు దళితులు… మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ చింతమనేని దూషించిన ఈ వీడియో ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత నెల శ్రీరామవరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు దళిత సంఘాలు, అటు వైసీపీ నేతలు […]

దూమారం రేపుతున్న చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:54 PM

Share

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదంలో చిక్కుకున్నారు. దళితులను అసభ్య పదజాలంతో దూషిచారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ‘మీరు దళితులు… మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ చింతమనేని దూషించిన ఈ వీడియో ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత నెల శ్రీరామవరం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు దళిత సంఘాలు, అటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలో ధర్నాకు దిగిన నేతలు అధికార పార్టీ వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలని… చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దళిత సంఘాలకు వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు.

మరోవైపు చింతమనేని ధర్నా:

ఇటు చింతమనేని ప్రభాకర్ కూడా వారికి పోటీగా ఆయన అనుచరులతో ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆయన అన్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఆయన వైసీపీ ఆ వీడియో ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని జిల్లా ఎస్.పి కి కూడా ఫిర్యాదు చేశారట.

Follow Us
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్