AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

Sri veera venkata satyanarayana swamy temple annavaram: కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Apr 28, 2026 | 2:03 PM

Share
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి  వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక  అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

1 / 5

కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

2 / 5
స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఆలయ ఈవో చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ప్రభుత్వం తరుపున స్వామి వారి కి పట్టు వస్త్రాలు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సమర్పించారు.

3 / 5
ప్రభుత్వం తరుపున స్వామి వారికి  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. 
ఆలయ వేద పండితులు అర్చకులు పురోహితులు పెద్దలు స్వామివారి కల్యాణా క్రతువుని శాస్ట్రోక్టంగా గా జరిపారు. ఈ కళ్యాణానికి సీత రాములు పెద్దలుగా వ్యవహరించారు.

ప్రభుత్వం తరుపున స్వామి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆలయ వేద పండితులు అర్చకులు పురోహితులు పెద్దలు స్వామివారి కల్యాణా క్రతువుని శాస్ట్రోక్టంగా గా జరిపారు. ఈ కళ్యాణానికి సీత రాములు పెద్దలుగా వ్యవహరించారు.

4 / 5

కళ్యాణం అనంతరం కళ్యాణం తిలగించే భక్తులకు ప్రసాదాలు తలంబరాలు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు రత్నగిరి కొండపై ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

5 / 5
Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై

పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!

రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్

నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు

ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ