గుడ్డు చాలా మంచిదే అందుకే చాలా మంది పిల్లలకు రోజూ గుడ్లు పెడుతుంటారు
గుడ్డు చాలా మంచిదే
ఇది కొంతవరకే మంచిది , మరి కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం
ఎండలు
ఎండలు తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ సమయంలో చల్లగా ఏదొకటి తాగాలనిపిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్
కొంతమంది పిల్లలకు ఈ గుడ్లను తినగానే అలర్జీ వస్తుంది కాబట్టి పెట్టేటప్పుడు జాగ్రత్త
అలర్జీ
ఇంకా చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి దురద, వాంతులు లక్షణాలు కూడా కనిపించవచ్చు.
చర్మంపై దద్దుర్లు
పిల్లలు రోజూ గుడ్లు తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇంకా జీర్ణశక్తి బలహీనంగా అవుతుంది
జీర్ణశక్తి
చిన్న పిల్లలకు డైట్ బ్యాలెన్స్ చాలా అవసరం అందువలన పరిమితిలోనే వారికీ ఇవ్వాలి
డైట్ బ్యాలెన్స్
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)