వేడి నీళ్ళు అతిగా తాగేస్తున్నారా? అయితే, డేంజర్లో పడ్డట్టే!
Prasanna Yadla
28 April 2026
Pic credit - Pixabay
వేడి నీళ్లు మన శరీరానికి మంచివేనా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
వేడి నీళ్లు
వేడి నీళ్లు కొంతవరకు మంచిదే అయినా మరి కొన్ని సార్లు నష్టాలు కూడా ఉంటాయి.
వేడి నీళ్లు
ఇంకా అల్సర్లకు , ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
అల్సర్
అతిగా వేడి నీరు తాగితే అది నేరుగా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.
జీర్ణక్రియ
ఎందుకంటే, ఆహారం జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది.ఇంకొన్ని సందర్భాల్లో గ్యాస్ కూడా వస్తుంది
ఆహారం
అధిక వేడి నీరు మీద తాగితే ఇది కిడ్నీలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, వీటిని మితంగానే తీసుకోవడం మంచిది
కిడ్నీలు
కాబట్టి, మరి వేడి మీద కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని తాగాలి.
గోరువెచ్చగానే తాగాలి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)