ఎండల్లో రోజుకొక గ్లాస్ చాలు..  ఆ సమస్యలన్ని పరార్ 

Prasanna Yadla

28  April 2026

Pic credit - Pixabay

ఎండలు తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ సమయంలో చల్లగా ఏదొకటి తాగాలనిపిస్తుంది. 

ఎండలు

బయట సోడాలు కంటే ఇది తాగితే చాలు. బాడీకి కూడా చలువ చేస్తుంది 

బాడీకి కూడా చలువ చేస్తుంది

ఇంత ఎండల్లో రోజుకొక గ్లాస్ మజ్జిగ చాలు.. ఆ సమస్యలన్ని పరార్ 

ఆ సమస్యలన్ని పరార్ 

మీరు రోజుకొక మజ్జిగ ఒక గ్లాస్ తాగితే శరీర వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.

వేడిని తగ్గించి చల్లబరుస్తుంది

ఇంకా వేసవిలో హీట్ తగ్గించడానికి మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది

మజ్జిగ

ఇంకా ఇది డీహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి, రోజుకొక గ్లాస్ తాగండి 

డీహైడ్రేషన్

ఇంకా ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. 

జీర్ణక్రియ పనితీరు

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్