పచ్చి మామిడికాయ పప్పు ఇలా చేస్తే ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
Prasanna Yadla
28 April 2026
Pic credit - Pixabay
పచ్చి మామిడికాయ పప్పు ఇలా చేసి తింటే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు. అంత రుచిగా ఉంటుంది
పచ్చి మామిడికాయ పప్పు
ఆంధ్రాలో ఈ పచ్చి మామిడికాయ పప్పు చాలా ఫేమస్. ఇక సీజన్లో అయితే వారంలో రెండు సార్లు తింటారు
ఆంధ్రాలో చాలా ఫేమస్..
మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఎలా తయారు చేయాలంటే?
ఒక కందిపప్పు, ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలుగా, నాలుగు పచ్చిమిర్చి, పసుపు, ఉప్పును తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
తాలింపులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, నూనెను తీసుకోవాలి
తాలింపు
ముందుగా పప్పు కడిగి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరవాత దానిలో మామిడికాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి
స్టెప్ - 1
ఉడికిన తరవాత పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేయించి పప్పును తాలింపు పెట్టుకోవాలి
స్టెప్ - 2
అంతే, వేడి వేడి పచ్చి మామిడికాయ పప్పు రెడీ వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది.
పచ్చి మామిడికాయ పప్పు రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి