AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేయాలనుకుంటున్నారు: బండ్ల గణేష్

సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్‌.. ఇద్దరి మధ్య అర్థరాత్రి వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అర్థరాత్రి బండ్ల గణేష్.. అతని అనుచరులు వచ్చి.. తనపై దాడి చేశారని.. గణేష్‌, అతని అనుచరులపై పీవీపీ ఫిర్యాదు చేశారు. అదే తరహాలో.. ఆర్థిక వ్యవహారాలు ప్రస్తావిస్తూ.. గణేష్ కూడా జూబ్లిహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పీవీపీ.. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. టెంపర్ […]

నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేయాలనుకుంటున్నారు: బండ్ల గణేష్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 05, 2019 | 10:41 AM

Share

సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్‌.. ఇద్దరి మధ్య అర్థరాత్రి వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అర్థరాత్రి బండ్ల గణేష్.. అతని అనుచరులు వచ్చి.. తనపై దాడి చేశారని.. గణేష్‌, అతని అనుచరులపై పీవీపీ ఫిర్యాదు చేశారు. అదే తరహాలో.. ఆర్థిక వ్యవహారాలు ప్రస్తావిస్తూ.. గణేష్ కూడా జూబ్లిహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పీవీపీ.. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్లితే.. టెంపర్ సినిమాకు గాను పీవీపీ నుంచి రూ.7 కోట్లు.. ఫైనాన్స్ కింద తీసుకున్న గణేష్. అనంతరం సినిమా విడుడదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత మొత్తానికి గానూ గణేష్ చెక్కులను ఇచ్చారు. కాగా.. మిగిన అమౌంట్‌ ఇంకా రాకపోవడంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు ఫోన్.. చేసి డబ్బులు అడిగిన పీవీపీ. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన బండ్ల గణేష్.. రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసి.. అనుచరులతో కలిసి వెళ్లి బెదిరించాడు. ఆ తర్వాత జూబ్లిహిల్స్‌ పీఎస్‌లో.. బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ. బండ్లగణేష్ సహా మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. అయితే.. బండ్లగణేష్‌ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చినా.. అతని కూడా వెళ్లి పీఎస్‌లో పీవీపీపై కేస్ బుక్ చేశారు.

Follow Us
వాట్సాప్‌లో పెద్ద మార్పు.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
వాట్సాప్‌లో పెద్ద మార్పు.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే
కలల వెనుక మెదడు మాయాజాలం.. మర్చిపోవడానికి కారణం ఇదే!
కలల వెనుక మెదడు మాయాజాలం.. మర్చిపోవడానికి కారణం ఇదే!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఇలా..
ఫైనాన్స్ లక్కీ రాశులు: ఈ గర్ల్స్ దగ్గర ఉండటం అంటే మనీ, లవ్ బోనస్
ఫైనాన్స్ లక్కీ రాశులు: ఈ గర్ల్స్ దగ్గర ఉండటం అంటే మనీ, లవ్ బోనస్
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి!
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే
క్రికెటర్ తిలక్ వర్మకు రామ్ చరణ్ సర్ ప్రైజ్ గిఫ్ట్‌.. వీడియో
క్రికెటర్ తిలక్ వర్మకు రామ్ చరణ్ సర్ ప్రైజ్ గిఫ్ట్‌.. వీడియో
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. ధనుస్సు రాశి వారికి ఇలా..
ఇది కదా నిజమైన మామ-కోడలు బంధం అంటే..!
ఇది కదా నిజమైన మామ-కోడలు బంధం అంటే..!