గొల్లపూడికి ఉప రాష్ట్రపతి పరామర్శ

చెన్నై పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుని పరామర్శించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడిని వెంకయ్య వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా గొల్లపూడి కుమారులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.  గొల్లపూడి త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

గొల్లపూడికి ఉప రాష్ట్రపతి పరామర్శ
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Nov 06, 2019 | 6:00 PM