AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గుతూ వస్తున్న బంగారం ధర

దిల్లీ: గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అదే ఫ్లోలో కొనసాగుతుంది. శనివారం రూ.310 తగ్గడంతో బంగారం ధర రూ.34వేల మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.33,770కి చేరింది. డాలరు విలువ పది వారాల టాప్‌కి చేరటం, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర దిగొస్తున్నట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అటు అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర […]

తగ్గుతూ వస్తున్న బంగారం ధర
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2019 | 4:16 PM

Share

దిల్లీ: గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అదే ఫ్లోలో కొనసాగుతుంది. శనివారం రూ.310 తగ్గడంతో బంగారం ధర రూ.34వేల మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.33,770కి చేరింది. డాలరు విలువ పది వారాల టాప్‌కి చేరటం, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర దిగొస్తున్నట్లు ట్రేడర్లు చెబుతున్నారు.

అటు అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 1.52శాతం తగ్గడంతో ఔన్సు 1,293.90 డాలర్లు పలికింది. మరోవైపు వెండి పసిడి బాటలోనే పయనించి రూ.40వేల మార్క్‌ దిగువకు చేరింది. రూ.730 తగ్గడంతో కిలో వెండి రూ.39,950కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర భారీగా తగ్గింది. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.570 తగ్గింది.

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్