బ్రేకింగ్, తమిళనాడు ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
తమిళనాడులో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలక అన్నా డీఎంకే అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత సీఎం పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
తమిళనాడులో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలక అన్నా డీఎంకే అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత సీఎం పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో సమిష్టి నాయకత్వం ఏర్పడాల్సి ఉందని దీనిపై 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీ దృష్టి పెడుతుందని డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం వెల్లడించారు. కాగా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.