కరోనా వైరస్: ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే. చైనా పుట్టినిల్లు అయిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11,774,897 కరోనా కేసులు నమోదు కాగా, 541,622 మంది వైరస్ కారణంగా మరణించారు. అటు 6,767,482 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా విజృంభణ ఎక్కువగా […]

కరోనా వైరస్: ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Follow us

|

Updated on: Jul 07, 2020 | 6:40 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే. చైనా పుట్టినిల్లు అయిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11,774,897 కరోనా కేసులు నమోదు కాగా, 541,622 మంది వైరస్ కారణంగా మరణించారు. అటు 6,767,482 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా పెరు టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ వైరస్ మనకు సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అవి మర్చిపోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి మన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.

  • ఒకరిని ఒకరు తాకకుండా.. నమస్కారంతో పలకరించుకోండి.
  • ఇద్దరి మధ్య తప్పకుండా భౌతిక దూరం ఉండాలి.
  • కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకవద్దు.
  • శ్వాసకోశ సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండండి.
  • చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • అత్యవసరం అయితేనే బయటికి రండి.. లేదా ప్రయాణాలు చేయండి.
  • కరోనాకు సంబంధించి ఏదైనా సమాచారం జాతీయస్థాయిలో కావాలంటే  1075 నెంబర్‌కు , రాష్ట్రస్థాయిలో 104కి కాల్ చేసి తెలుసుకోండి.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..