కొలంబోలో మరోసారి బాంబుల కలకలం
ఉగ్రవాదుల అమానుషమైన దాడులకు లంక మారణహోమంగా మారింది. నిన్న ఒక్కరోజే తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో తెగబడ్డారు. ఈ ఘటనలో 290 మంది మృతి చెందగా.. 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం కొలంబో విమానాశ్రయం వద్ద మరో బాంబును గుర్తించారు శ్రీలంకన్ పోలీసులు. సైన్యం సరైన సమయానికి ఆ బాంబును నిర్వీర్యం చేయడంతో భారీగా ప్రాణ హాని తప్పింది.