శ్రీలంక పేలుళ్లలో ఆరుగురు భారతీయులు మృతి
శ్రీలంక పేలుళ్లలో ఆరుగురు భారతీయులు మృతి చెందినట్టు కొలంబోలోని నేషనల్ హాస్పిటల్ వర్గాల నుంచి ఇండియన్ హైకమిన్‌కు సమాచారం అందినట్టు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు.