AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత… 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత... 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి
Andhra Pradesh Corona Updates
Follow us

|

Updated on: May 03, 2021 | 8:02 PM

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులతో పాటు కరోనా మరణాలు కూడా అంతే స్థాయిలో రికార్డు అవుతుండటంతో జనం బెంబెలేత్తుతున్నారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనా మహమ్మారి ధాటికి మరో 71 మంది ప్రాణాలను కోల్పోయారు.

ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,275 కరోనా పరీక్షలు చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ ఏపీలో 11,63,994 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయలో 1,51,852 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక, ఇవాళ కరోనాతో మరణించిన వారిలో విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది.. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతిచెందారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులు హెచ్చరించారు.

ఇక జిల్లాల వారీగా కరోనా కేసులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…..

Ap Coronavirus

Ap Coronavirus

Read Also…. Siddartha Chowdary: ఉక్కు మనిషిని సైతం పిండి చేస్తున్న కరోనా.. తాజాగా మరో బాడీబిల్డర్ సిద్దార్ధ్ చౌదరి కోవిడ్‌తో మృతి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ