AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాది దాగివున్న ప్రాంతాన్ని పేల్చేసిన సీఆర్ఫీఎఫ్

శ్రీనగర్: సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బంది, 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన భద్రతా సిబ్బంది సోపియన్ జిల్లాలో ఉగ్రవాదులకోస కూంబింగ్ చేపట్టారు. కుంగూన్ గ్రామంలో ఉగ్రవాది ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ప్రాంతంలో ఉగ్రవాది దాక్కున్నట్లు గమనించిన భద్రతాబలగాలు.. ఆ ప్రాంతాన్ని బాంబులతో పేల్చివేశారు. సంఘటనా స్థలం నుంచి నేరపూరిత వస్తువులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:23 PM

Share