AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్సర్ బైక్ యూటర్న్ చేస్తుండగా.. తార్నాక నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొని నవీన్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సోమరాజు అనే వ్యక్తి హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఖిలా వరంగల్ కు చెందిన నవీన్, జనగామ జిల్లా చీటూరు గ్రామానికి చెందిన సోమరాజు తార్నాకలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మేస్త్రీ పనికి వెళ్తుండగా ప్రమాదం చోటు […]

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2019 | 1:27 PM

Share

హైదరాబాద్ తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్సర్ బైక్ యూటర్న్ చేస్తుండగా.. తార్నాక నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొని నవీన్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సోమరాజు అనే వ్యక్తి హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఖిలా వరంగల్ కు చెందిన నవీన్, జనగామ జిల్లా చీటూరు గ్రామానికి చెందిన సోమరాజు తార్నాకలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మేస్త్రీ పనికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరిపై నుంచి కర్నాటకకు చెందిన ఎల్పీజీ ట్యాంకర్ దూసుకెళ్లింది. కొద్ది దూరం బైక్ ను లాక్కెళ్లింది.

Follow Us
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్